New batches start SI / Constable, VRO, Group-4 New batches
JSSA New batches for SI / Constables, VRO
తెలంగాణ రాస్త్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్,VRO, Group-4 నోటిఫికెషన్స్ తో నిరుద్యగా యువతకి కొంత ఊరట లభించినది.ఎంతో కలకంగా ఎదిరిచూస్తున్నపోలీస్ శాఖ మరియు VRO గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేయటంతో ఎంతో కాలంగా ప్రిపేర్ అవుతున్న నిరుద్యగులకే కాకుండా కొత్తగా అర్హత సాధించిన విద్యార్థులు సైతం అప్లై చేసుకుంటున్నారు.మరియు దీనికోసం సరైన కోచింగ్ తిసుకోటాని గ్రామాలనుండి మండలాల నుండి మరియు పట్టణాల నుండి వస్తున్న విద్యార్థులకు జయశంకర్ సర్ అకాడమీ డైరెక్టర్ తీపి కబురు చెప్పారు.
సరైన కోచింగ్ కోసం చూస్తున విద్యార్థులు నిరుద్యగా యువత కోసం జయశంకర్ సర్ అకాడమీ నూతన బ్యాచ్ అతి తక్కువ ఫీజు తో చాల అనుభవం కలిగిన అధ్యాపక బృందం చే ప్రారంభించినారు. ఫీజు కట్టలేని పేద విద్యార్థులకి అండగా ఉంటామని డైరెక్టర్ సర్ శ్రీ.వి.లింగదాస్ సర్ గారు తెలిపారు.
ప్రతి రోజు పరీక్ష మరియు వారంలో ఒక గ్రాండ్ టెస్ట్ మాథ్స్ ( అర్తిమటిక్ & రీజనింగ్ ) ఫై ప్రత్యేక శ్రద్ధ తో డైరెక్టర్ గారిచే స్పెషల్ క్లాస్ లు చేపించబడును.
నోటిఫికేషన్ వివరాలు:
Village Revenue Officer - 700 Posts - 18-44*Age - 16400-49870/- RPS-2015 (Pay scale)
TSLPRB Telangana Police Constables, Fireman, Forest Department Constables & Warders Recruitment 2018 Notification – 16925 Jobs (Age Limit Updated)
Current Notification& Important Dates
Note: Telangana State Government has increased upper age limit of Police Constable, Sub-Inspector, Jail wardens, Assistant Matron, Deputy Jailor and Fireman posts. The newly increased upper age limit post wise is given below.
TS Police Constables Application Process
Eligible candidates have to register through online mode by following the official site https://www.tspolice.gov.in
Application fee
Candidates have to pay the application fee Rs. 800/- for General/OBC category and Rs. 400/- for SC/ST category.
How to Apply Online
To submit application form candidates can follow below steps
|
No comments:
Post a Comment