BEST SI / CONSTABLE, VRO, GROUP-4 COACHING IN HYDERABAD


New Intensive Residential batch 1st time in Hyderabad.


" నేను గెలవటం లో ఓడిపోవచ్చు...కానీ ప్రయత్నించటం లో గెలుస్తున్నాను ...

 ప్రయత్నిస్తూ గెలుస్తాను..గెలిచి తీరుతాను "

   
      రాష్ట్ర కోచింగ్ ఇన్టిట్యూట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికారు  జయశంకర్  సర్  అకాడమీ, దిల్సుఖ్ నగర్ డైరెక్టర్ శ్రీ.V లింగదాస్ సార్ గారు.మొదటిసారిగా హైదరాబాద్ దిల్సుఖ్ నగర్  లో ఇంటెన్సివ్ రెసిడెన్సియల్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. జయశంకర్ సర్  అకాడమీవారి యొక్క వసతి గృహంలోనే ఉంటూ వారి వద్దనే కోచింగ్ తీసుకుంటూ ప్రతి రోజు పరీక్ష మరియు దాని మీద విశ్లేషణ ఉంటుంది అని డైరెక్టరో సార్ తెలియజేసారు. ఇందులో భాగంగా జాబ్ గ్యారెంటీ కోచింగ్, వసతి మరియు భోజన సదుపాయాలు పెట్టి అనుక్షణం అత్యుత్తమ ఉపాధ్యాయ బృందం పర్యవేక్షణలో విద్యార్థులకి కోచింగ్ చెప్పించబడును. ఎలాంటి డౌట్స్ ఉన్న అన్ని సమయాలలో ఉపాధ్యాయులు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించే విదంగా ఉండేలా అన్ని సదుపాయాలు కల్పించబడినవి.జాబ్ కోసం గట్టిగ ప్రయత్నించే నిరుద్యగా యువతకి ఇది మంచి అవకాశంలా భావించి ఎవరైతే క్రమశిక్షణతో hard-work చేసే విద్యార్థులు ఆఫీస్ లో సంప్రదించగలరు. పరిమిత సీట్స్ మాత్రమే కలవు.

No comments:

Post a Comment

  జయశంకర్ సార్ అకాడమీ మీకు స్వాగతం పలుకుతుంది న్యూ ఆర్.ఎస్. అగర్వాల్ ఓరియెంటెడ్ కోచింగ్ SI/CONSTABLE కొరకు సంప్రదించండి -8885607060, DSNR. E...